J C Prabhakar నివాసం లో ED తనిఖీలు | Tadipatri | ABP Desam

2022-06-17 3

అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జెసి కుటుంబంలో, కాంట్రాక్టర్ చవ్వా గృహంలో ఈడీ విచారణ . భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు తెల్లవారు జామున నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.